<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>121</hymn_number>
<lyrics>[C1]
   తూర్పు దిక్కు చుక్క బుట్టె
   మేరమ్మా - ఓ మరియమ్మా (2)
   చుక్కను జూచి మేము వచ్చినాము
   మొక్కి పోవుటకు (2) // తూర్పు దిక్కు //

[V1]
 బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
 గొప్ప బాలుడమ్మా (2)
 మన పాపముల బాప పుట్టెనమ్మా
 మహిమవంతుడమ్మా (2) // తూర్పు దిక్కు //

[V2]
 పశువుల పాకలోని బాలుడమ్మా
 పాపరహితుడమ్మా (2)
 పాపంబు బాపను పుట్టెనమ్మా
 సత్యవంతుడమ్మా (2) // తూర్పు దిక్కు //

[V3]
 బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
 బాల యేసు నొద్దకు (2)
 బంగారు పాదముల మ్రొక్కెదము
 బహుగ పాడెదము (2) // తూర్పు దిక్కు //</lyrics>
<title>తూర్పు దిక్కు చుక్క బుట్టె</title>
</song>